https://andro.io/app/telugubible-1it8s
TELUGU REFERENCE BIBLE for  Android – Latest Version & Features app icon
Android app profile

TELUGU REFERENCE BIBLE for Android – Latest Version & Features

by

4.0 (0 ratings)
Power 100

Price

free

Version

Updated

Size

Bytes

Rate this app

How do you feel about TELUGU REFERENCE BIBLE?

Thanks for your feedback!

> 2.2k

Monthly Downloads

~$900

Estimated Cost

Screenshots

About TELUGU REFERENCE BIBLE

By the Grace of God, in the name of Jesus Christ...
We are pleased to inform you that we have developed the Telugu Reference Bible Android Application.Features:
👉Clear Telugu texture for simple reading
👉Search feature for finding the required word in the Holy Bible
👉Linked References (activates upon sliding the verse to left)
👉Sharing Verses (activates upon sliding the verse to right)
👉Telugu Bible + English Bible
👉English - Telugu Dictionary
👉No ads and No purchases - Word of God is Free forever!Install from Google Play Store and Share with your family and friends!https://play.google.com/store/apps/details?id=com.sutotal.telugubible(Note: Tamil/Kannada/Malayalam/Hindi Versions are on the way.
Keep in your prayers)దేవుని దయతో, యేసుక్రీస్తు ప్రభువు పేరిట..
మేము తెలుగు రిఫరెన్స్ బైబిల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసామని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి క్లుప్తముగా:
👉తెలుగులో స్పష్టముగా చదువుకొనుటకు అనుకూలమైన ఫాంట్
👉బైబిల్ వచనాలలో కావలిసిన పదమును వెదికే సౌలభ్యత
👉సంబంధిత రిఫరెన్స్‌లు (వచనమును ఎడమవైపునకు జరపడం ద్వారా వీలవుతుంది)
👉వచనములను ఇతరులకు షేర్ చేయడం (వచనమును కుడివైపునకు జరపడం ద్వారా వీలవుతుంది)
👉తెలుగు బైబిల్తో పాటుగా ఆంగ్ల భాషలో బైబిల్
👉ఇంగ్లీషు - తెలుగు డిక్షనరి
👉ఎటువంటి ప్రకటనలు లేవు/రావు మరియు ఎటువంటి కొనుగోళ్లు లేవు.
ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పటికీ ఉచితం!కనుక Google Play Store నుండి ఇప్పుడే మీ స్మార్ట్ ఫోన్ యందు ఇన్‌స్టాల్ చేయండి.
ఇంకా ఈ విషయమును మీ కుటుంబము మరియు స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఈ బైబిల్ పరిచయం చెయ్యండి!https://play.google.com/store/apps/details?id=com.sutotal.telugubible(గమనిక: తమిళం/కన్నడ/మలయాళం/హిందీ వెర్షన్‌లు అందుబాటులోనికి రానున్నాయి.
మీ ప్రార్థనలలో జ్ఞాపకముంచుకొనగలరు.)

Share

Share TELUGU REFERENCE BIBLE

Help others discover this Android app.

TELUGU REFERENCE BIBLE

TELUGU REFERENCE BIBLE

Free

Get