https://andro.io/app/oilpalmdisease-tel
Android app profile
Oil Palm Diseases Telugu for Android – Latest Version & Features
by Mobile Seva
Power 100
Rate this app
How do you feel about Oil Palm Diseases Telugu?
Thanks for your feedback!
> 2.2k
Monthly Downloads
~$900
Estimated Cost
Screenshots
About Oil Palm Diseases Telugu
ఆయిల్ పామ్ లో తెగుళ్ళ సంక్రమణ లక్షణాలు.
కాండము మొదలు కుళ్ళు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు, కాండము తడి తెగులు, నారింజ మచ్చలు, గెల కుళ్ళు తెగులు, కాండము పైభాగం కుళ్ళు తెగులు, స్పియర్ రాట్ , పండ్ల కుళ్ళు తెగులు, మొవ్వు తెగులు, మొవ్వు విరుగుట, గెల చివర కుళ్ళు తెగులు మరియు గెలలు రాకపోవడం యొక్క లక్షణాలు వాటి యాజమాన్య పద్ధతులు వివరించబడ్డాయి.